VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

GDWL: కేటీ దొడ్డి మండలం పాతపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద బుధవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులు గుమిగూడటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో యూరియా సరిపడా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొన్నారు.