నేడు లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

నేడు లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

SRPT: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన చెక్కులను ఆదివారం ఉదయం 9 గంటలకు కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అందజేయనున్నారని శనివారం రాత్రి ఎమ్మెల్యే కార్యాలయం వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.