'సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'

'సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'

JN: సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. దేవరుప్పుల మండలం పెద్దమడుర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి దయాకర్ రావుకు కానుకగా ఇవ్వాలన్నారు.