ఆదోని జిల్లా సాధనకు 132వ రోజు రిలే నిరాహార దీక్ష
KRNL: ఆదోని జిల్లా సాధనకై ఇవాళ 132వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గలోని ప్రాంతాల అభివృద్ధి కోసం జిల్లా హోదా అవసరమని జేఏసీ నేతలు డిమాండ్ చేసారు. ఆదోని జిల్లాపై పాలక, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంకెన్ని రోజులు మౌనం వహిస్తారని మండిపడ్డారు. జిల్లా ఏర్పాటు అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అభివృద్ధి లభిస్తుందని తెలిపారు.