పీజీఆర్ఎస్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్
PPM: అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంతో అర్జీదారులు సంతృప్తి చెందాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు పునరావృతం కాకూడదని అన్నారు.