కాళోజీ వర్సిటీ వ్యవహారం.. రేవంత్ రెడ్డి ఆగ్రహం

కాళోజీ వర్సిటీ వ్యవహారం.. రేవంత్ రెడ్డి ఆగ్రహం

TG: కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలతో పాటు.. ఇన్‌ఛార్జ్‌ల నియామకంలో ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.