గుణదల మేరీ మాత ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

గుణదల మేరీ మాత ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

NTR: విజయవాడ గుణదల మేరీ మాత ఉత్సవాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీపీ రాజశేఖర బాబు స్వయంగా పరిశీలించారు. ఆధునిక సాంకేతికతతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, కీలక ప్రాంతాలన్నింటినీ సీసీ కెమెరాల నిఘాలో ఉంచినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ఉత్సవ నిర్వాహకులకు సూచించారు.