కిరణ్‌పై బండ్ల గణేశ్ పొగడ్తల వర్షం

కిరణ్‌పై బండ్ల గణేశ్ పొగడ్తల వర్షం

K-ర్యాంప్ సక్సెస్ మీట్‌లో హీరో కిరణ్ అబ్బవరంపై నిర్మాత బండ్ల గణేశ్ పొగడ్తల వర్షం కురిపించారు. 'ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే రాజమౌళి, సుకుమార్ కావాలనే వారు ఉన్నారు. కానీ కిరణ్ మాత్రం 6 సినిమాలకు ఆరుగురు డైరెక్టర్లను పరిచయం చేశారు. అతనిలో నాకు చిరంజీవి కనిపిస్తున్నారు' అని కొనియాడారు.