గురుకుల పాఠశాలలో విచారణ

గురుకుల పాఠశాలలో విచారణ

ప్రకాశం: కంభం అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో టీచర్ కొట్టారంటూ ఓ విద్యార్థిని గురువారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎంఈవో శ్రీనివాసులు స్పందించారు. పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థినిని తాను కొట్టలేదని.. ప్రాజెక్టు రికార్డు తప్పుగా రాయడంతో బుధవారం కేవలం మందలించానని టీచర్ వివరణ ఇచ్చినట్లు ఎంఈవో తెలిపారు.