GHMCకి ఫిర్యాదు చేస్తున్నారా..? వీటిని పాటించండి!

GHMCకి ఫిర్యాదు చేస్తున్నారా..? వీటిని పాటించండి!

HYD: గ్రేటర్ HYD పరిధిలో ఉన్న అనేక సమస్యలను పౌరులు GHMC దృష్టికి వివిధ మాధ్యమాల ద్వారా తీసుకెళ్తున్నారు. అయితే సమస్య ఎక్కడ ఉంది..? ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి..? సమస్య పూర్తి వివరాలను పొందుపరచకపోవడంతో సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతున్నట్లు GHMC తెలిపింది. X ద్వారా @GHMC Online, హెల్ప్‌లైన్ నెంబర్ 040-21111111, MY GHMC యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి.