VIDEO: రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: రాష్ట్రంలోని రైతన్నలకు మేలు చేసి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పంచ సూత్రాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఆయన శనివారం రైతులకు 30 క్వింటాళ్ల మినువు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు.