VIDEO: 'అక్రమ ఓట్లు ఉన్న మాట నిజం కాదా'

VIDEO: 'అక్రమ ఓట్లు ఉన్న మాట నిజం కాదా'

KNR: కరీంనగర్ పరిధి రామచంద్రపూర్ కాలనీలో అక్రమ ఓట్లు ఉన్న మాట నిజం కాదా అని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒక రేకుల షెడ్డులో ఒక చిన్న ఇంట్లో 30 ఓట్లు ఉన్నాయని, ఒకే ఇంటి నంబర్‌పై 80 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. చూస్తే ఆ ఇంట్లో ఎవరూ ఉండరని తెలిపారు.