మద్యం కేసులో జోగి కుమారులకు నోటీసులు

మద్యం కేసులో జోగి కుమారులకు నోటీసులు

AP: కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ కీలక నేత జోగి రమేష్ కుమారులు జోగి రాజీవ్, రోహిత్ కుమార్, జోగి రాము కుమారులు.. జోగి రాకేష్, రామ్మోహన్‌లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే జోగి రమేష్, జోగి రాములను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.