'ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం'
ATP: బుక్కరాయసముద్రం మం. కొర్రపాడు, బోడిగానిదొడ్డి, రెడ్డిపల్లి, రేకులకుంట గ్రామాలలోని ఎస్సీ కాలనీలో YCP ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి 30న వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీనవర్గాలు అభివృద్ధి చెందాలంటే వైసీపీ పార్టీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.