VIDEO: వేమవరంలో తీవ్ర ఉద్రిక్తత

VIDEO: వేమవరంలో తీవ్ర ఉద్రిక్తత

ప్రకాశం: బల్లికురవ మండలంలోని వేమవరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఎంఆర్ సంస్థ అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులు, స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీవ్ర స్థాయిలో తిరుగుబాటుకు దిగారు. AMR సంస్థకు చెందిన  చెక్ పోస్ట్ కంటైనర్‌ను కార్మికులు ధ్వంసం చేశారు. ఈ ఆందోళనలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. AMR పేరుతో ప్రభుత్వం దోచుకుంటుదని ఆరోపించారు.