తల్లి ప్రేమ వద్దంది.. యమలోకం రమ్మంది!

తల్లి ప్రేమ వద్దంది.. యమలోకం రమ్మంది!

ఆపరేషన్ సింధూర్ తర్వాత J&Kలో ఉగ్రవేట మళ్లీ జోరందుకుంది. రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. త్రాల్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో డ్రోన్ చిత్రీకరించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, వీరిలో ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఎన్‌కౌంటర్‌కు ముందు తన తల్లికి ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.