ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

* ఉంగుటూరులో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు
* యలమంచిలిలో ఇద్దరు బిడ్డలను నదిలో తోసి తండ్రి ఆత్మహత్య
* ఏలూరు గ్రీన్ సిటీలో 15 మంది మావోయిస్టు అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు
* నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలోని 66 మంది బాలికలకు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు