BYPOLL: సినీ ప్రముఖులు ఓటు వేసేది ఇక్కడి నుంచే.!
HYD: జూబ్లీ ఉపఎన్నికలో సినీ ప్రముఖులు ఓటు వేయనున్నారు. షేక్ పేట్‌లో డైరెక్టర్ SS రాజమౌళి, కమెడియన్ ఆలీ, మధురానగర్‌లో యాంకర్ సుమ సహా పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు ఓటు వేయనున్నారు. సినీ కార్మికుల ఓట్లు అధికంగా ఉండటంతో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్స్ రద్దు చేసి, వారికి సెలవు ఇచ్చింది. అయితే చిరంజీవి, బన్నీ నివాసాలు ఖైరతాబాద్ కిందికి వస్తాయి. దీంతో వారు ఓటు వేయలేరు.