మున్సిపల్ ఎన్నికలు.. ఫుల్ డీటెయిల్స్
RR: రంగారెడ్డి జిల్లా పరిధి ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆమనగల్, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.