భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ -బస్సులు సిద్ధం..!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ -బస్సులు సిద్ధం..!

VZM: APSRTC భోగాపురం ఎయిర్‌పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 ఎయిర్‌పోర్ట్‌కు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.