GNTR-VJA రూట్ మార్పు.. యూటర్న్ తప్పనిసరి..!

GNTR-VJA రూట్ మార్పు.. యూటర్న్ తప్పనిసరి..!

గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలకు కొత్త ట్రాఫిక్ మార్గం అమల్లోకి రానుంది. కాజ టోల్ దాటి మురుగన్ హోటల్ వద్ద సర్వీస్ రోడ్డులోకి వెళ్లి, హైల్యాండ్ దగ్గర యూటర్న్ తీసుకుని తిరిగి హైవేలో చేరాల్సి ఉంటుంది. పనులు చివరి దశలో ఉండగా, సూచిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.