VIDEO: గౌరీ దేవి అమ్మవారికి సారె సమర్పణ

VIDEO: గౌరీ దేవి అమ్మవారికి సారె సమర్పణ

E.G: గోకవరం మండలం తంటికొండ గ్రామస్థులు గౌరీ దేవి అమ్మవారికి సారె సమర్పించారు. కార్తీక మాసంలో అమ్మవారికి కావిళ్లతో అన్ని రకాల పిండి వంటలతో సారె సమర్పిస్తారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని, భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో అమ్మవారికి భారీ స్థాయిలో సారె కార్యక్రమం నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.