సమ్మె విరమన.. రోడ్డెక్కిన బస్సులు

సమ్మె విరమన.. రోడ్డెక్కిన బస్సులు

HYD: RTC కార్మికులు సమ్మె విరమించడంతో బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు 3 రోజులు ప్రైవేట్ దోపిడికి గురైన వారికి ఈ వార్త ఉపశమనం కలిగించింది. నగరంలోని అన్ని డిపోల్లోని బస్సులు ఉదయమే నుంచి బయటకొచ్చి సేవలు ప్రారంభించాయి. బస్టాపుల్లో ఎదురు చూస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు బస్సులను చూడగానే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు సమ్మెను విరమించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.