BREAKING: చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు

BREAKING: చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు

CTR: చిత్తూరు కోర్టుకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టు వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తుల వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.