దేవరకొండ వాసికి డాక్టరేట్

దేవరకొండ వాసికి డాక్టరేట్

NLG: దేవరకొండకు చెందిన లావుడి భాషునాయక్‌కు ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రిసర్చ్ & స్ఫూర్తి అకాడమీ తరఫున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. భాషునాయక్ మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ, నర్సింగ్, కంప్యూటర్ కోర్సులను అందిస్తున్నందుకు గుర్తించి డాక్టరేట్ ఇచ్చినట్లు అకాడమీ వారు పేర్కొన్నారు. గౌరవ డాక్టరేట్ పొందిన బాషునాయక్‌ను పట్టణ ప్రముఖులు ప్రశంసిస్తూ అభినందించారు.