VIRAL: వీరి ముందు హీరోహీరోయిన్స్ కూడా పనికిరారు..?!

VIRAL: వీరి ముందు హీరోహీరోయిన్స్ కూడా పనికిరారు..?!

గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు విదేశీయుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టాంజానియా దేశానికి చెందిన యువకుడు కిలీ పాల్, అతని సోదరి నీమా పాల్ కలిసి చేసిన ఓ రీల్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 'వర్షం' మూవీలోని ఓ పాటకి రీల్ చేశారు. ఈ వీడియోలో వారి ఎక్స్‌ప్రెషన్స్ అసలైన నటీనటులకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో Xలో వైరల్‌గా మారింది.