బెల్లంపల్లి టూ టౌన్‌కు నూతన ఎస్సై బాధ్యతలు

MNCL: బెల్లంపల్లి పట్టణ టూ టౌన్ ఎస్సైగా సీహెచ్ కిరణ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణకు అన్ని వర్గాల వారితో మమేకమై కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గంజాయి నియంత్రణపై దృష్టి సారిస్తామన్నారు.