సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రామడుగు లక్ష్మణ్

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రామడుగు లక్ష్మణ్

MNCL: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మంచిర్యాల జిల్లాకు చెందిన రామడుగు లక్ష్మణ్ ఎన్నికైనట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కళావేన శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.