జిల్లాలో డ్రోన్ల కలకలం

జిల్లాలో డ్రోన్ల కలకలం

వికారాబాద్ జిల్లాలో డ్రోన్లు కలకాలం రేపుతున్నాయి. జిల్లాలోని నవాబ్‌పేట్, ధారూర్, తాండూర్, యాలాల, కోట్‌పల్లి తదితర మండలాలలో డ్రోన్లు ఎగరవేస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత 15 రోజుల్లో నుంచి ఈ డ్రోన్లు ఎగురుతున్నాయి. డ్రోన్లు ఎందుకు నైట్‌లోనే ఎగరవేస్తున్నారు? ఎవరు ఎగరవేస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.