VIDEO: ఎమ్మెల్యే కడియంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన

VIDEO: ఎమ్మెల్యే కడియంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన

JN: రఘునాథపల్లి పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ స్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు వరంగల్ జాతీయ రహదారిపై ప్లే కార్డులతో ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.