డాబాలలో మందు తాగితే చర్యలు: సీఐ

డాబాలలో మందు తాగితే చర్యలు: సీఐ

TPT: డాబాల్లో మందు తాగితే చర్యలు తప్పవని రేణిగుంట సీఐ జయచంద్ర హెచ్చరించారు. ఆదివారం రేణిగుంట - కడప ప్రధాన రహదారి కరకంబాడి పంచాయతీ పరిధిలోని డాబాలను ఆయన పరిశీలించారు. మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదని నిర్వాహకులకు సూచించారు. నిర్ణీత సమయం వరకే డాబా నిర్వహించాలని పేర్కొన్నారు.