VIDEO: తాహసిల్దార్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన

VIDEO: తాహసిల్దార్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన

PPM: ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు బస్తాకు ఐదు కిలోలు అదనంగా తీసుకోవడంపై అన్నదాతలు ఆందోళన చేశారు. పాలకొండ మండలం భాసూరు గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని మిల్లుకు తెస్తే బస్తాకు 4 కిలోలు అదనం ఇవ్వనిదే కొనుగోలు చేసేది లేదనడంతో రైతులందరూ తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వ ప్రకటనలు తప్ప రైతుల నుంచి ధాన్యకొనుగోలు చేయడం లేదని అన్నారు.