'నీలకంఠ స్వామి వారి అనుగ్రహం అందరిపై ఉంటాయి'

'నీలకంఠ స్వామి వారి అనుగ్రహం అందరిపై ఉంటాయి'

MBNR: నీలకంఠ స్వామి వారి అనుగ్రహం అందరిపైనా సంపూర్ణంగా ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రావణమాసపు ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని వీరన్నపేటలో ఉన్న శ్రీ నీలకంఠ స్వామి వారి దేవాలయంలో జరిగిన విశేషపూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి అభిషేకం నిర్వహించి మాట్లాడారు.