నవంబర్ 28: టీవీలలో సినిమాలు
జీ తెలుగు: పండగ చేస్కో(9AM), కందిరీగ(4:30PM); ఈటీవీ: లక్ష్యం(9AM); జెమిని: దేవుళ్లు(9AM), పవర్(3:30PM); స్టార్ మా: చంద్రముఖి(9AM); స్టార్ మా మూవీస్: భజరంగి(7AM), యమదొంగ(9AM), నా సామి రంగ(12PM), మగధీర(3PM), పుష్ప ది రైజ్(6PM), జాంబిరెడ్డి(9:30PM); జీ సినిమాలు: గీతాంజలి(7AM), బలుపు(9AM), ది రోడ్(12PM), ఏజెంట్ బైరవ(3PM), గేమ్ ఛేంజర్(6PM), నా పేరు శివ(9PM).