'పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'

'పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'

CTR: డిసెంబర్ 21న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని PHC డాక్టర్ జయసింహ సూచించారు. సోమల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. PHCల వారీగా సోమలలో 1308, కందూరులో 1134, పెద్ద ఉప్పరపల్లిలో 1077 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులను గుర్తించామన్నారు. వీరికి టీకాలు వేయాలన్నారు.