VIDEO: అనపర్తిలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

VIDEO: అనపర్తిలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

E.G: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అనపర్తి వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.