ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

KMR: కామారెడ్డి పట్టణంలో కోడూరి హనుమాన్ ఆలయ పునర్నిమానం కోసం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం ఆలయ కమిటీ సభ్యులకు రూ.60 వేలు అందజేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. తనవంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.