TMPS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా వాసి

TMPS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా వాసి

SDPT: జగదేవపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్ (టీమ్ప్స్) తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రాజులకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు ముదిరాజు ముద్దుబిడ్డ పండుగ సాయన్న పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతానన్నారు.