జిల్లాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేశ్

జిల్లాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేశ్

NLR: మంత్రి నారా లోకేశ్ ఈనెల 15వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5:00 గంటలకు చంద్రగిరి నుంచి బయలుదేరి 6:30 గంటలకు నెల్లూరులోని PVR కన్వెన్షన్స్‌కు చేరుకుంటారు. అక్కడ నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం రాత్రి 7:00 గంటలకు ఉండవల్లి నివాసానికి తిరిగి బయలుదేరుతారని కలెక్టర్ తెలిపారు.