అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
NLR: కందుకూరు టీడీపీ కార్యాలయంలో శనివారం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అమోఘమని కొనియాడారు.