VIDEO: పంచాయతీలో సూర్యఘర్ పథకం ప్రారంభం

VIDEO: పంచాయతీలో సూర్యఘర్ పథకం ప్రారంభం

అన్నమయ్య: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా నేడు కొండామరిపల్లి పంచాయతీ బోడుమల్లిదిన్నె గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ పలకల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ భాష, ట్రాన్స్‌కో అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తగ్గి, కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.