వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి: PDSU
NDL: బనగానపల్లె ఎస్సీ హాస్టల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం PDSU జిల్లా కార్యదర్శి రాంబాబు డిమాండ్ చేశారు. వార్డెన్ ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి ఆయనపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బనగానపల్లె ASWO నరసింహులపై త్వరలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.