బజార్హత్నూర్ మండలంలో ఐదుగురు సర్పంచులు ఏకగ్రీవం
ADB: తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో బజార్హత్నూర్ మండలంలో ఐదు సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మండలంలో మొత్తం 31 పంచాయతీలకు గాను ఏకగ్రీవాలు నమోదయ్యాయి. చింతలస్వంగి గ్రామంలో పద్మలత బుతాయి (k)లో సింధు జైతు, హర్కయిలో సావిత్రి బాయ్, కినేరపాలి, డెడ్రాలో కుడ్మెత విజయ ఎన్నికయ్యారు.