'ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

'ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 23 ఫిర్యాదులు అందాయని తెలిపారు.