నేడు అమలాపురంలో PGRS కార్యక్రమం

కోనసీమ: అమలాపురం జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 10గంటలు నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్‌లైన్‌లో ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు.