లాబరేటరీ సంఘ జాయింట్ సెక్రటరీగా రవికుమార్

W.G: పాలకొల్లుకు చెందిన పస్యావల రవికుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ అండ్ రేడియాలజీ టెక్నీషియన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఈ ఎంపిక జరిగింది. గతంలో యునైటెడ్ కాపు క్లబ్‌కు కార్యదర్శిగా పనిచేసిన రవికుమార్‌ను క్లబ్ సభ్యులు అభినందించారు.