VIDEO: నేషనల్ అవార్డు తీసుకున్న కృష్ణా జిల్లా ఉపాధ్యాయలు

కృష్ణా: జిల్లాకు చెందిన ఇద్దరు అధ్యాపకులు నేషనల్ ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదగా మైలవరం లక్కిరెడ్డి హనుమ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి దేవానంద్ కుమార్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రొఫెసర్ విజయలక్ష్మి కాశీనాథ్ అవార్డ్స్ అందుకున్నారు.