25ఎకరాల భూమి కబ్జాకు యత్నం

25ఎకరాల భూమి కబ్జాకు యత్నం

కృష్ణా: భూ యజమానులు విదేశాలలో ఉండటంతో భూమిని కబ్జా చేయడానికి కేటుగాళ్ళు ప్రయత్నించిన ఘటన నూజివీడులో జరిగింది. 25ఎకరాలను కబ్జా చేసేందుకు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించి ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముఠా వట్టిగుడిపాడుకు చెందిన ఎం. శ్రీనుబాబు పేరుమీద రూ.17లక్షలు డీడీ తీశారు. యజమానులు మంత్రి పార్థసారధికి ఫిర్యాదు చేశారు.