VIDEO: వాడపల్లి క్షేత్రంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

VIDEO: వాడపల్లి క్షేత్రంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

కోనసీమ: తిరుమల వాడపల్లిలో వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు చివరి రోజు గురువారం ముగిసాయి . తీర్థ బిందె నదీజలాల సేకరణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేంకటేశ్వర సహిత లక్ష్మి హోమం నిర్వహించారు. సాయంత్రం పల్లకీ సేవతో పాటు గరుడ, సింహ, హంస వాహనాలపై స్వామివారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు.