'స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం'

SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని సెంట్రల్ కమిటీ సభ్యుడు సాల్మన్ అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీల నుంచి యువకులు శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు.